Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రేపే ప్రారంభం

Follow Udayam on Google
Aditi Roy Jun 11, 2026 3:06 PM హైదరాబాద్వినోదం
కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రేపే ప్రారంభం - Udayam
నటుడు కిరణ్ అబ్బవరం తానే స్వయంగా కథ అందిస్తూ, నటిస్తూ, దర్శకత్వం వహించనున్న పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం 'రియాలిటీ'. ఈ సినిమా రేపు (శుక్రవారం) ఉదయం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై చాగంటి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరగనుంది.

Comments

G
Loading comments...