Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిరాయిలు లేక ఆటోడ్రైవర్ల ఆవేదన

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 1:06 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
కిరాయిలు లేక ఆటోడ్రైవర్ల ఆవేదన - Udayam
పొద్దంతా ఆటో నడిపినా ఇంటికి తీసుకెళ్లేంత సంపాదన రావడం లేదని భద్రాచలం ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బస్సు సౌకర్యంతో కిరాయిలు తగ్గి ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. టాప్‌ నంబర్‌, చొక్కా లేదంటూ ట్రాఫిక్ పోలీసులు ఆటోలను ఎక్కడపడితే అక్కడ ఆపి చలాన్లు వేస్తున్నారని ఆరోపించారు. తమ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...