వార్తలకు తిరిగి వెళ్లండి
నాగార్జున పుట్టినరోజున ‘కింగ్100’ టైటిల్ టీజర్

నాగార్జున నటిస్తున్న వందో చిత్రం ‘కింగ్100’ టైటిల్ టీజర్‌ను ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29న విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
రా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు టైటిల్, నాగార్జున లుక్‌ను మేకర్స్ వెల్లడించలేదు.
Comments
Loading comments...