Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిమ్‌ సేనలకు రష్యాలో యుద్ధ శిక్షణ: జెలెన్‌స్కీ

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 09, 2026 1:07 PM జాతీయంGeneral
కిమ్‌ సేనలకు రష్యాలో యుద్ధ శిక్షణ: జెలెన్‌స్కీ - Udayam
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి మద్దతుగా ఉత్తర కొరియా నుంచి ఇప్పటికే సైనికులు వెళ్లినట్లు జెలెన్‌స్కీ తెలిపారు. తాజాగా మరో 50 వేల మందిని రష్యాకు పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రష్యా ఆధ్వర్యంలో ఉత్తర కొరియా సైనికులు ఆధునిక యుద్ధంలో శిక్షణ పొందుతున్నారని పేర్కొన్నారు. రష్యాను ఎదుర్కొనేందుకు దక్షిణ కొరియా సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...