Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కీసరలో కల్తీ పన్నీర్ స్వాధీనం.

Follow Udayam on Google
Gaurav Bidkar Jul 30, 2026 12:11 PM మేడ్చల్General
కీసరలో కల్తీ పన్నీర్ స్వాధీనం. - Udayam
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు రెండు ఆటోలలో తరలిస్తున్న సుమారు 400 నుంచి 600 కిలోల కల్తీ పన్నీర్‌ను స్వాధీనం చేసుకున్నారు. చర్లపల్లి నుంచి నాగారం వైపు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు, సరఫరా నెట్‌వర్క్‌పై దర్యాప్తు చేస్తున్నారు. కల్తీ ఆహార పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...