Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కీసర పాఠశాలలో పోక్సో చట్టంపై అవగాహన

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 3:38 PM మేడ్చల్ మల్కాజిగిరి General
కీసర పాఠశాలలో పోక్సో చట్టంపై అవగాహన - Udayam
మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో కీసర జడ్పీహెచ్‌ఎస్‌లో పోక్సో చట్టం-2012పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు చట్టంలోని కీలక నిబంధనలు, గుడ్‌ టచ్‌-బ్యాడ్‌ టచ్‌, పిల్లల భద్రతపై అవగాహన కల్పించారు. లైంగిక వేధింపులు ఎదురైతే భయపడకుండా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పిల్లలు తమ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని వివరించారు.

Comments

G
Loading comments...