వార్తలకు తిరిగి వెళ్లండి

*కీర్తిశేషులు ఎమ్మెల్ రెడ్డి గారు, కర్రీ చంద్రశేఖర్ రెడ్డి గారి జ్ఞాపకార్థంగా*
విశాఖ పెదవాల్తేరు గ్రామంలో నివసిస్తున్న పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఈ బహుమతులను గ్రామ సేవా సంఘం పెద్దలు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. మొదటి బహుమతి లక్ష రూపాయలు
రెండవ బహుమతి 25000వేలు మూడవ 15000వేలు బహుమతి నాలుగో బహుమతి పది వేలు రూపాయలు మిగతా బెస్ట్ ప్రైస్ ఏడుగురికి ఇవ్వడం జరిగింది.
Comments
Loading comments...

