వార్తలకు తిరిగి వెళ్లండి

2016లో విడుదలై ఆకట్టుకున్న ‘కి అండ్ కా’ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇందులో కియారా అడ్వాణీని కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం.
‘కి అండ్ కా 2’ ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, కథానాయకుడి పాత్ర కోసం పలువురు హీరోలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
Comments
Loading comments...

