వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నినో ప్రభావంతో గజపతినగరం సబ్డివిజన్లో ఖరీఫ్ సీజన్లో సాధారణం కంటే 29.31 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని ఏడీఏ శ్రీనివాస్ తెలిపారు.
మొత్తం 17,284 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి 5,578 హెక్టార్లలో సాగు పూర్తికాగా, ప్రత్యామ్నాయ పంటల కోసం 7,767 హెక్టార్ల ప్రణాళిక రూపొందించారు. పంటల బీమా కింద 6,472 మంది రైతులు నమోదు కాగా, ఎరువుల కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

