Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖో-ఖోలో సత్తా చాటిన మేడిపల్లి విద్యార్థినులు

Follow Udayam on Google
Devender Bale Oct 05, 2026 6:39 PM జగిత్యాలGeneral
ఖో-ఖోలో సత్తా చాటిన మేడిపల్లి విద్యార్థినులు - Udayam
మేడిపల్లి ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థినులు అండర్-19 బాలికల ఖో-ఖో పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన ఎన్. అనుష్ణవి, జె. హస్నిక రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నాగ సుధారాణి, పీఈటీ పవన్, ఉపాధ్యాయులు విద్యార్థినులను అభినందించారు.

Comments

G
Loading comments...