Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖండాంతరాలు దాటి సవర చిత్రకళా ఖ్యాతి

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 9:29 AM పార్వతీపురం మన్యంGeneral
ఖండాంతరాలు దాటి సవర చిత్రకళా ఖ్యాతి - Udayam
సీతంపేట మన్యం ప్రాంతానికి చెందిన ఆదివాసీ గిరిజన యువత తమ సంప్రదాయ సవర చిత్రకళతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. గోడలకే పరిమితమైన ఈ కళను పేపరు, చెక్క, చీరలపై అద్భుతంగా ఆవిష్కరిస్తూ తమ నైపుణ్యాన్ని చాటుకుంటున్నారు. గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే ఈ చిత్రకళా ఉత్పత్తులను అధికారులు గ్లోబల్ మార్కెట్‌కు పరిచయం చేస్తున్నారు.

Comments

G
Loading comments...