వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో ఓటర్ల జాబితా అంశంపై ఈనెల 8 వరకు నిరసనలు నిర్వహించనున్నట్లు అఖిలపక్ష నాయకులు తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై విమర్శలు చేశారు.
ఈనెల 3, 4న మండల కేంద్రాల్లో నిరసనలు, 5 నుంచి 7 వరకు కరపత్రాల ద్వారా ప్రజలకు వివరిస్తామని తెలిపారు. 8న ఖమ్మంలో నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

