Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లాలో SIR ప్రక్రియపై అడిషనల్ సిఈఓ సమీక్ష

Follow Udayam on Google
K.Venkatesh Sep 01, 2026 6:29 PM ఖమ్మంGeneral
ఖమ్మం జిల్లాలో SIR ప్రక్రియపై అడిషనల్ సిఈఓ సమీక్ష - Udayam
ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్ కు వచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వాసం వెంకటేశ్వరరెడ్డికి కలెక్టర్ దివాకర టీఎస్ మంగళవారం మర్యాదపూర్వకంగా పూలమొక్క అందించారు. అనంతరం జిల్లాలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతి, అనామలీస్, నో మ్యాపింగ్ కేసులకు నోటీసుల జారీ, క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారంపై చర్చించారు.

Comments

G
Loading comments...