Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం హార్వెస్ట్ పాఠశాలలో ఘనంగా ఓనం వేడుకలు

Follow Udayam on Google
K.Venkatesh Aug 26, 2026 5:16 PM ఖమ్మంGeneral
ఖమ్మం హార్వెస్ట్ పాఠశాలలో ఘనంగా ఓనం వేడుకలు - Udayam
​ఖమ్మం నగరంలోని హార్వెస్ట్ పాఠశాలలో కేరళ సంప్రదాయ పంటల పండుగ ‘ఓనం’ వేడుకలు బుధవారం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగాయి. ​ విద్యార్థులు, ఉపాధ్యాయులు కేరళ సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై పండుగ శోభను తీసుకువచ్చారు. పాఠశాల ఆవరణలో రంగురంగుల పూలతో వేసిన ‘పూక్కలం’ అందరినీ ఆకట్టుకుంది. ​ఓనం విశిష్టతను వివరిస్తూ పాటలు, నృత్యాలు మరియు ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు.

Comments

G
Loading comments...