వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఖేలో ఇండియా 8వ ఎడిషన్ కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల ముగింపు వేడుకలకు ప్రధాని మోదీ హాజరవుతారని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
కేంద్రం రూ.23 కోట్లు మంజూరు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడా వసతుల కోసం రూ.203.36 కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడించారు.
Comments
Loading comments...

