Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖేలో ఇండియా కార్యక్రమంలో పాల్గొనాలని కేంద్ర ప్రభుత్వానికి ఆహ్వానం

Follow Udayam on Google
anji kummari Aug 13, 2026 9:57 PM మహబూబ్‌నగర్క్రీడలు
ఖేలో ఇండియా కార్యక్రమంలో పాల్గొనాలని కేంద్ర ప్రభుత్వానికి ఆహ్వానం - Udayam
డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో ఖేలో ఇండియా కార్యక్రమం నిర్వహించనున్నారు. తెలంగాణను దేశ క్రీడా పటంలో మరింత బలమైన రాష్ట్రంగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయాను మంత్రి వాకిటి శ్రీహరి, మహబూబ్ నగర్ మాజీ ఎంపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఆహ్వానించారు.

Comments

G
Loading comments...