Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్ పై ఖవాజా సెటైర్

Follow Udayam on Google
Sai Sep 04, 2026 10:49 AM జాతీయంక్రీడలు
పాక్ పై ఖవాజా సెటైర్ - Udayam
పాకిస్థాన్ టెస్ట్ జట్టులో మార్పులపై పీసీబీ అధికారి ఆకిబ్ జావెద్ చేసిన వ్యాఖ్యలకు మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా సెటైర్ వేశాడు. ‘ప్రపంచం మనల్ని చూసి నవ్వుతోంది’ అన్న ఆకిబ్ వ్యాఖ్యకు ‘ఇప్పుడు మరింతగా నవ్వుతోంది’ అని స్పందించాడు. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టుల్లో ఓటముల తర్వాత పాకిస్థాన్ ఏడు మంది ఆటగాళ్లను తప్పించింది. మూడో టెస్టుకు ఐదుగురు అన్‌క్యాప్డ్ ఆటగాళ్లను ఎంపిక చేసింది.

Comments

G
Loading comments...