Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమేనీ అంత్యక్రియల ఆలస్యం

విష్ణు వర్ధన్ Jul 04, 2026 2:53 AM అల్ ఇండియా 8 viewsabout 2 hours ago
ఖమేనీ అంత్యక్రియల ఆలస్యం - Udayam Digital
యుద్ధం, దేశంలో గందరగోళ పరిస్థితుల వల్ల ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ అంత్యక్రియలు నాలుగు నెలలు ఆలస్యంగా జరిగాయి. ఇస్లామిక్ సంప్రదాయంలో ఇది అసాధారణం. రసాయనాలు వాడకుండా మతాచార్యుల అనుమతితో కేవలం కోల్డ్ స్టోరేజీలోనే భౌతికకాయాన్ని భద్రపరిచినట్లు ఇరాన్ వర్గాలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...