Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌లో ఘోర ప్రమాదం: లోయలో పడిన బస్సు..

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 03, 2026 3:39 PM జాతీయంGeneral
పాక్‌లో ఘోర ప్రమాదం: లోయలో పడిన బస్సు.. - Udayam
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో 40 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మార్గమధ్యంలో బ్రేక్‌డౌన్ అయిన మరో బస్సు ప్రయాణికులను కూడా ఇందులో ఎక్కించుకున్నట్లు సమాచారం. సామర్థ్యానికి మించి ప్రయాణించడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

Comments

G
Loading comments...