Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోర్డ్ సంస్థలో వింత ఘటన: ఒక్క కుకీ తెచ్చిన తంటా!

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 03, 2026 3:56 PM జాతీయంGeneral
ఫోర్డ్ సంస్థలో వింత ఘటన: ఒక్క కుకీ తెచ్చిన తంటా! - Udayam
ఆఫీస్ క్యాంటీన్‌లో చాక్లెట్ కుకీ దొంగిలించాడనే ఆరోపణతో, ప్రముఖ సంస్థ ఫోర్డ్ రూ.1.9 కోట్ల ప్యాకేజీ ఉన్న ఉద్యోగిని తొలగించింది. అమెరికాలోని లూయిస్‌విల్లే ట్రక్ ఫ్యాక్టరీలో ఈ వింత ఘటన వెలుగుచూసింది. తనకు షుగర్ లెవల్స్ పడిపోవడంతోనే ఆ కుకీ కొన్నానని, దానికి సంబంధించిన బిల్లు కూడా తన వద్ద ఉందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే యాజమాన్యం వినకుండా తనను ఉద్యోగం నుంచి తీసేసిందని ఆరోపించాడు.

Comments

G
Loading comments...