Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇ100 వాహనాలకు ఇంధనం ఎలా?: సుప్రీంకోర్టు

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 6:14 PM జాతీయంGeneral
ఇ100 వాహనాలకు ఇంధనం ఎలా?: సుప్రీంకోర్టు - Udayam
100 శాతం ఇథనాల్‌తో నడిచే వాహనాలకు అనుమతిస్తే.. అవసరమైన ఇంధనాన్ని ఎలా సరఫరా చేస్తారని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇ100 వాహనాలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇందుకోసం భారీ స్థాయిలో తయారీ వ్యవస్థల్లో మార్పులు అవసరమని అటార్నీ జనరల్‌ ఆర్‌. వెంకటరమణి తెలిపారు.

Comments

G
Loading comments...