Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్మేనియా పార్లమెంటులో ఎంపీల బాహాబాహీ

Follow Udayam on Google
Harika Oct 29, 2026 6:01 PM అంతర్జాతీయంGeneral
అర్మేనియా పార్లమెంటులో ఎంపీల బాహాబాహీ - Udayam
అర్మేనియా పార్లమెంటులో అధికార, ప్రతిపక్ష ఎంపీలు పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రతిపక్ష నేత నారెక్ కరాపెత్యాన్ కుటుంబంపై అధికార సివిల్ కాంట్రాక్ట్ పార్టీ ఎంపీ తారోన్ చఖోయాన్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఘర్షణ మొదలైనట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...