Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చాలి: పొన్నం ప్రభాకర్

Follow Udayam on Google
Harika Oct 29, 2026 5:52 PM హైదరాబాద్General
జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చాలి: పొన్నం ప్రభాకర్ - Udayam
జనగణనలో ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ చేర్చి కుల గణన నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సచివాలయంలో రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్యతో సమావేశమైన సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. కచ్చితమైన కుల గణాంకాలతోనే బీసీలకు రిజర్వేషన్లు, నిధులు కల్పించవచ్చని తెలిపారు. ఓబీసీ కాలమ్ కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బీసీ ప్రజాప్రతినిధులతో కలిసి కోరాలని కృష్ణయ్యకు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...