వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణకు చెందిన కర్నాటి వజ్రమ్మ ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ సొసైటీ బోర్డు డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సుమారు 70 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఈ అవకాశం దక్కింది.
నల్లగొండ జిల్లా చండూరుకు చెందిన వజ్రమ్మ గట్టుప్పల్ చేనేత సహకార సంఘం చైర్‌పర్సన్‌గానూ ఉన్నారు.
Comments
Loading comments...

