Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CPR చేసి గోరింక ప్రాణాలు కాపాడిన యువకుడు

Follow Udayam on Google
Harika Oct 29, 2026 6:00 PM జాతీయంGeneral
CPR చేసి గోరింక ప్రాణాలు కాపాడిన యువకుడు - Udayam
కేరళలో కారు ఢీకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిన గోరింకను ఓ యువకుడు CPR చేసి కాపాడాడు. పక్షిని చేతుల్లోకి తీసుకుని జాగ్రత్తగా ప్రథమ చికిత్స అందించాడు. కొద్దిసేపటికి గోరింక స్పృహలోకి రావడంతో యువకుడు ఊపిరి పీల్చుకున్నాడు. మూగజీవాల ప్రాణాలను కాపాడేందుకు కూడా CPR ఉపయోగపడుతుందని ఈ ఘటన చూపించింది. పక్షి పట్ల అతడు చూపిన మానవత్వంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...