వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్ మోసాల బాధితులకు ఊరటనిస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుల నిర్లక్ష్యం వల్ల ఖాతాదారుల డబ్బు పోతే బ్యాంకులే పరిహారం చెల్లించాలని పేర్కొంది.
అనుమానాస్పద లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు మోసాలను ఆటోమేటిక్‌గా గుర్తించే వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించింది. బ్యాంకుల జవాబుదారీతనంపై ఆర్బీఐ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Comments
Loading comments...

