Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్ గణపతిని దర్శించిన కీర్తిరెడ్డి

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 22, 2026 9:37 PM హైదరాబాద్General
ఖైరతాబాద్ గణపతిని దర్శించిన కీర్తిరెడ్డి - Udayam
బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఖైరతాబాద్‌లోని 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి లడ్డూను సమర్పించారు. రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులు, సౌభాగ్యం కలగాలని, భక్తుల కష్టాలు తొలగాలని మహాగణపతిని ప్రార్థించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...