Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 12:57 PM నిర్మల్ General
ఖానాపూర్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం - Udayam
ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో గురువారం ఉదయం భారీ వాహనాల రాకపోకలతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నిర్మల్‌–మెట్టుపల్లి రహదారిపై సుమారు అరగంట పాటు వాహనాలు నిలిచిపోయాయి. వర్షపు చినుకులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చౌరస్తా వద్ద ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.ఇప్పటికైనా రోడ్డు విస్తరణ పనులు చేపట్టి, సమస్యపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...