Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ పంచముఖ హనుమాన్ ఆలయంలో మాసోత్సవం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 29, 2026 7:22 PM నిర్మల్General
ఖానాపూర్ పంచముఖ హనుమాన్ ఆలయంలో మాసోత్సవం - Udayam
హనుమంతుడి ఆశీస్సులతో సుఖశాంతులు కలుగుతాయని పండితులు నిమ్మగడ్డ సందీప్ శర్మ అన్నారు. ఖానాపూర్ కొమరం భీం చౌరస్తాలో గల శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో శనివారం ఆంజనేయ స్వామి జన్మ పూర్వాభాద్ర నక్షత్రం సందర్భంగా, ప్రతి నెల మాసోత్సవ కార్యక్రమంలొ భాగంగా స్వామి వారికి ఆలయ అర్చకులు తిరుమల కిషోర్ ఆచార్య గణపతి పూజ, పంచామృత అభిషేకం అనంతరం విశేష అష్టోత్తర శతనామ అర్చనా కార్యక్రమం హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది.

Comments

G
Loading comments...