వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ మున్సిపల్ నెలవారి సాధారణ సమావేశం శనివారం రసా భసాగా సాగింది కమిషనర్ ను తొలగించాలంటూ తీర్మానం చేయడం గమనార్హం.
మున్సిపల్ ఏర్పడిన నాలుగు సమావేశాల్లో ఒక సమావేశం వాయిదా కాగా మూడవ సమావేశం సైతం పాలకవర్గ సభ్యుల అనైక్యత కారణంగా గందరగోళంగా సాగిందనే విమర్శలు ఉన్నాయి. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ అంకం మౌనిక అధ్యక్షత వహించగా వైస్ చైర్మన్ మహమ్మద్ సోయాబ్ హుస్సేన్, కౌన్సిలర్లు ఉన్నారు.
Comments
Loading comments...

