Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ కాంగ్రెస్ దళిత రాస్తారోకో ఎమ్మెల్సీ చర్యలు తీసుకోవాలని డిమాండ్

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 10, 2026 11:25 PM నిర్మల్General
ఖానాపూర్ కాంగ్రెస్ దళిత రాస్తారోకో ఎమ్మెల్సీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ - Udayam
ఖానాపూర్ లోని తెలంగాణ చౌక్ లో దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం రహదారి పై బైటయించి రాస్తారోకో, ధర్నా చేశారు. బీఆర్ఎస్ పార్టీ కుల వివక్షతలు, అరాచకాల నినాదాలు చేశారు. డప్పులు వాయిస్తు, పాటలు పాడారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడారు. బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ అని, దళితుడైన శాసనసభ స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు అసభ్య పదజాలంతో దూషించి అవమానపరిచినందుకు ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...