Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'కేజీఎఫ్‌' విజయం అందరి కృషి: యశ్‌

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 2:10 PM వినోదంవినోదం
'కేజీఎఫ్‌' విజయం అందరి కృషి: యశ్‌ - Udayam
'కేజీఎఫ్‌'తో తనకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిన మాట వాస్తవమేనని హీరో యశ్‌ అన్నారు. సినిమా విజయం నిర్మాతకే కాకుండా నటులు, రచయితలు, సాంకేతిక నిపుణులు సహా ప్రతి ఒక్కరి కృషి ఫలితమని పేర్కొన్నారు. ప్రేక్షకులు ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో బాగా తెలుసని యశ్‌ అన్నారు. సినిమా ఫలితమే స్టార్‌ హీరో స్థాయిని నిర్ణయిస్తుందని, సినిమా విఫలమైతే పాన్‌ ఇండియా గుర్తింపు కూడా ప్రభావితమవుతుందని చెప్పారు.

Comments

G
Loading comments...