Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడే ఆ కీలక ఫలితాల విడుదల

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jun 30, 2026 10:55 AM అమరావతిGeneral
నేడే ఆ కీలక ఫలితాల విడుదల - Udayam
ఏపీ ఈఏపీసెట్ (EAPCET) ఫలితాలు ఎట్టకేలకు ఈరోజు విడుదల కానుండటంతో, పరీక్షకు హాజరైన దాదాపు 3.29 లక్షల మంది విద్యార్థుల ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. మంత్రి నారా లోకేష్ ఉదయం 11 గంటలకు సెట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి, అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సామాజిక మాధ్యమం 'X' వేదికగా అధికారికంగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.

Comments

G
Loading comments...