Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌తో టీ20పై బీసీసీఐ కీలక వ్యాఖ్యలు

Follow Udayam on Google
Sai Sep 07, 2026 4:39 PM జాతీయంక్రీడలు
జపాన్‌తో టీ20పై బీసీసీఐ కీలక వ్యాఖ్యలు - Udayam
సెప్టెంబర్‌ 22న జపాన్‌తో జరిగే టీ20 మ్యాచ్‌ క్రికెట్‌ విస్తరణలో కీలక అడుగని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా అన్నారు. భారత్‌-జపాన్‌ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవ వేడుకలకు ఈ మ్యాచ్‌ శ్రీకారం చుట్టనుంది. ‘స్పోర్ట్‌ 75’లో భాగంగా సుజుకీ కప్‌ కోసం మ్యాచ్‌ జరగనుంది. కొత్త దేశాలు, వర్గాలకు క్రికెట్‌ను చేరువ చేయడం బీసీసీఐ లక్ష్యమని దేవజిత్‌ సైకియా తెలిపారు.

Comments

G
Loading comments...