Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫుట్‌బాల్ దిగ్గజం కెవిన్ కీగన్ కన్నుమూత

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 21, 2026 10:40 AM జాతీయంక్రీడలు
ఫుట్‌బాల్ దిగ్గజం కెవిన్ కీగన్ కన్నుమూత - Udayam
ఇంగ్లండ్ ఫుట్‌బాల్ దిగ్గజం కెవిన్ కీగన్ (75) క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. ప్రతిష్టాత్మక 'బాలన్ డి ఓర్' అవార్డును రెండుసార్లు గెలుచుకున్న ఆయన, 1970ల్లో ఇంగ్లాండ్ ఫుట్‌బాల్‌ ఐకాన్‌గా వెలుగొందారు. లివర్‌పూల్ తరఫున యూరోపియన్ కప్ సాధించిన కీగన్, ఇంగ్లండ్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా, కోచ్‌గా సేవలందించారు. ఆటగాడిగానే కాకుండా మేనేజర్‌గానూ ఫుట్‌బాల్ రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం.

Comments

G
Loading comments...