వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీ మూడు సంవత్సరాలు కావస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు ప్రతిపక్ష నేత అయి తెలంగాణ పట్ల చింత లేకుండా ఫామ్ హౌస్ కి పరిమితమయ్యాడు
గత పది సంవత్సరాల లో తెలంగాణ రాష్ట్రంలో దోచుకున్నవి ఎక్కడ బయట పెడతారో అని అసెంబ్లీకి భయపడి రాకుండా ముఖం చాటేస్తూ ఉన్నాడని యూత్ కాంగ్రెస్ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవర్ధన్ అన్నారు.
Comments
Loading comments...

