Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలో కొనసాగుతున్న వర్ష హెచ్చరికలు

Follow Udayam Digital on Google
వినయ్ కుమార్ Aug 08, 2026 11:01 AM ఆల్ ఇండియా జాతీయ
కేరళలో కొనసాగుతున్న వర్ష హెచ్చరికలు - Udayam Digital
కేరళలో నేడు అన్ని జిల్లాలకు వర్ష హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఏడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కాసర్‌గోడ్, కన్నూర్, వయనాడ్, కోజికోడ్, కొట్టాయం, అలప్పుజ, పతనంతిట్టలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళ, లక్షద్వీప్‌లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...