వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
ఏటీఎస్ దర్యాప్తు, నిఘా వర్గాల సమాచారంతో 114 వివాదాస్పద ప్రచురణలపై మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిర్ణయం జాతీయ భద్రత దృష్ట్యా తీసుకున్నట్లు హోం శాఖ తెలిపింది.
యువతను తీవ్రవాదం వైపు ప్రోత్సహించేలా ఆ ప్రచురణలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి అంశాలు శాంతిభద్రతలకు, జాతీయ భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉందని వెల్లడించారు.
Comments
Loading comments...

