వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లంకు చెందిన 15 ఏళ్ల అలెన్ జేమ్స్ స్పెయిన్ ఫుట్‌బాల్ స్టార్ యమాల్‌ను పోలి ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. పదో తరగతి చదువుతున్న జేమ్స్‌ను చూసి తొలుత చాలామంది యమాల్‌ను గుర్తు చేసుకున్నారు.
స్థానిక రాజకీయ నాయకుడు అతడికి స్పెయిన్ జెర్సీ వేసి వీడియో తీశాడు. అందులో జేమ్స్ యమాల్‌ను పోలి కనిపించడంతో వీడియో వైరల్ అయ్యింది. దీంతో అభిమానులు ఆ కుర్రాడి గురించి వెతకడం మొదలుపెట్టారు.
Comments
Loading comments...

