Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెనడా అమ్మాయి.. నిజామాబాద్ అబ్బాయి

Follow Udayam on Google
raju Aug 30, 2026 6:01 PM నిజామాబాద్General
కెనడా అమ్మాయి.. నిజామాబాద్ అబ్బాయి - Udayam
ప్రేమకు ప్రాంతం ఉండదు, జాతి, కులం, మతం అడ్డురాదని మరోసారి నిరూపించింది ఓ జంట. నిజామాబాద్ కు చెందిన తాటిపాముల సంజయ్ ఉద్యోగం, చదువు రీత్యా కెనడాలో స్థిరపడ్డాడు. అక్కడ అతనికి సబ్రినా ఏమీస్పైన్ అనే కెనడా అమ్మాయితో పరిచయం ఏర్పడింది. మొదట స్నేహంగా మొదలైన వారి పరిచయం పెరిగి ప్రేమగా మారి ఇద్దరి మనసులు ఒక్కటయ్యాయి. ఇరు కుటుంబాల అంగీకారంతో ఆదివారం నిజామాబాద్ లో పెళ్లి జరిగింది.

Comments

G
Loading comments...