Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెమిస్ట్రీ అధ్యాపకుడి పోస్ట్ కు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
Mohammad Aug 15, 2026 1:59 PM అనంతపురంవినోదం
కెమిస్ట్రీ అధ్యాపకుడి పోస్ట్ కు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
ఉరవకొండలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ షాషావలి శనివారం తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కెమిస్ట్రీలో 50% మార్పులు కలిగిన వారు ఈనెల 17 తేదీన తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.గతంలో గెస్ట్ అధ్యాపకుడిగా చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు.

Comments

G
Loading comments...