వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ20 ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా లేని వాహనాల్లో దీని వాడకంపై వాహనదారులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
ఈ20 ధరను తగ్గించాలని, బంకుల్లో స్వచ్ఛమైన పెట్రోల్‌ను కూడా ఎంచుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సమస్యపై చర్చించేందుకు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ను కోరారు.
Comments
Loading comments...

