Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 08, 2026 6:34 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్ - Udayam
మేడ్చల్ జిల్లా హకీంపేట వద్ద బీఆర్‌ఎస్ నేతల వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి వెళ్తున్న కేటీఆర్, హరీష్ రావును పోలీసులు నిలిపివేయడంతో వారు కాలినడకన బయలుదేరారు. ఈ క్రమంలో వారిని అదుపులోకి తీసుకుని, పలువురు నేతలను జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Comments

G
Loading comments...