Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం

Follow Udayam on Google
sudheer Sep 19, 2026 6:31 PM కరీంనగర్General
కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం - Udayam
కరీంనగర్‌లో శనివారం న్యాయవ్యవస్థ, పోలీస్ అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ జడ్జి ఎస్. శివకుమార్, సీపీ గౌష్ ఆలం హాజరయ్యారు. ఐసీజేఎస్ ద్వారా ఈ-ఎఫ్‌ఐఆర్, ఈ-చార్జ్‌షీట్లు, ఈ-సమ్మన్స్‌ల అమలును వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ కోర్టు ప్రక్రియల్లో జాప్యాన్ని నివారించి, ప్రజలకు త్వరగా న్యాయం అందించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...