Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసముద్రం మార్కెట్‌కు నాలుగు రోజులు సెలవు

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 4:38 PM మహబూబాబాద్ General
కేసముద్రం మార్కెట్‌కు నాలుగు రోజులు సెలవు - Udayam
కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 11 నుంచి 14 వరకు వరుసగా నాలుగు రోజులు సెలవులు ఉన్నట్లు మార్కెట్‌ ఛైర్మన్‌ గంట సంజీవరెడ్డి తెలిపారు. 11న అమావాస్య, 12, 13న శని, ఆదివారాలు, 14న వినాయక చవితి సందర్భంగా సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. రైతులు సెలవులను గమనించి ఈనెల 15న తమ పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకురావాలని ఛైర్మన్‌ కోరారు.

Comments

G
Loading comments...