వార్తలకు తిరిగి వెళ్లండి
కేసీఆర్‌తో పెట్టుకుంటే సీఎం రేవంత్ రెడ్డికి తీవ్ర భంగపాటు తప్పదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.
కరీంనగర్ 'యువ సమర భేరి' సభలో ఆయన మాట్లాడుతూ.. 'అతడు' సినిమాలో బ్రహ్మానందం పాత్రలా రేవంత్ పరిస్థితి తయారవుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు పన్నినా కేసీఆర్ ప్రజాదరణను తగ్గించలేరని, ప్రజలే దెబ్బకు దెబ్బ తీస్తారని హెచ్చరించారు.
Comments
Loading comments...

