వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్, కేటీఆర్‌లపై సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఉప్పల్ బీఆర్ఎస్ నాయకుడు శ్రవణ్‌కుమార్ మండిపడ్డారు.
కేసీఆర్ రాజీనామా చేయాలన్న రేవంత్ డిమాండ్‌ను ఖండించారు. యాదాద్రి, కాళేశ్వరం, వైద్య రంగాల్లో కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు.
Comments
Loading comments...

