Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్ రాజీనామా చేయాలని ఇందిరాపార్క్ వద్ద ధర్నా

Follow Udayam on Google
కేసీఆర్ రాజీనామా చేయాలని ఇందిరాపార్క్ వద్ద ధర్నా - Udayam
ప్రజా పాలనలో వెయ్యి రోజుల ప్రగతిని వివరిస్తూ ప్రతిపక్ష నేతగా విఫలమైన మాజీ ముఖ్యమంత్రి KCR ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించడం జరుగుతుంది మహాధర్నా కార్యక్రమంలో వికారాబాద్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అనుబంధ సంఘాల నాయకులు విజయవంతం చేయాలి

Comments

G
Loading comments...