Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్ నగర్ చిన్నారుల అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ విజయం

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Aug 31, 2026 11:43 AM సంగారెడ్డిGeneral
కేసీఆర్ నగర్ చిన్నారుల అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ విజయం - Udayam
పటాన్‌చెరు నియోజకవర్గంలోని కేసీఆర్ నగర్ ఫేజ్‌-1, ఫేజ్‌-2కు చెందిన 17 మంది చిన్నారులు రాజేంద్రనగర్‌లో జరిగిన అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిభ చాటారు. 9 మంది స్వర్ణ, 7 మంది రజత పతకాలు సాధించారు. ఛాంపియన్‌షిప్ కప్‌ను కూడా కైవసం చేసుకున్నారు. చిన్నారుల విజయంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. స్థానికులు కూడా అభినందించారు.

Comments

G
Loading comments...