Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్‌ చిత్రపటానికి బీఆర్‌ఎస్‌ నేతల పాలాభిషేకం

Follow Udayam on Google
P. Srinivas Reddy Oct 05, 2026 5:58 PM నారాయణపేటGeneral
కేసీఆర్‌ చిత్రపటానికి బీఆర్‌ఎస్‌ నేతల పాలాభిషేకం - Udayam
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేటీఆర్‌ పిలుపు మేరకు, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఆత్మకూర్‌ పట్టణంలోని గాంధీ చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆత్మకూర్‌ మున్సిపాలిటీ, మండల బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...